అసలు శ్రీ రెడ్డి ఎవరు..?

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంజన… బాబు గోగినేని అనుకున్నంత మంచి వ్యక్తి కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఇక అప్పటి నుంచి తన అసహనాన్ని బయ్తపెడుతూ తనని పలకరించిన వారితో ముచ్చటిస్తూ బిగ్ బాస్ సెలబ్రిటీలపై సంజన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తోంది. అంతేకాదు.. శ్రీరెడ్డి విషయంపై కూడా స్పందించింది.. అసలు శ్రీ రెడ్డి ఎవరు.. ఆవిడికి నాకు అసలు పోలికుందా.. ఆమె ‘కాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడారు. అన్యాయం జరిగిందన్నారు. కానీ నేను నాకు అన్యాయం జరిగిందని ఎక్కడా చెప్పలేదు. నేను అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నానంటూ వివరించింది సంజన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here