ఎన్టీఆర్ ఐఫోన్.. నాని నార్మల్ ఫోన్….

బిగ్ బాస్ సీజన్ 2లోకి సామాన్యురాలిగా సంజన ఎంటరైన సంజన మొదటి ఎలిమినేటర్ గా నిలిచింది. అసలు హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది మొదలు జైలు జీవితం గడిపిన ఈ భామ తీవ్ర అసంతృప్తితోనే ఉంది.. ముఖ్యంగా తేజశ్వి , బాబు బాబు గోగినేని పై విరుచుకుపడింది.. ఇక హోస్ట్ గా చేస్తున్న నాని పై సంచలన కామెంట్స్ చేసింది..
మొదటి సీజన్ లో హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్ ఐ ఫోన్ ఐతే.. నాని నార్మల్ ఫోన్ అని.. ఎవరైనా ఐ ఫోన్ నే ఇష్టపడతారు కానీ.. నార్మల్ ఫోన్ ను ఇష్ట పడరు కదా అని సోషల్ మీడియా వేదికగా స్పందించింది.. ఈ కామెంట్స్ కు నాని కూడా తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.. అవును ఐ టూ లవ్ ఐ ఫోన్ ని చెప్పాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here