షకలక శంకర్ హీరోగా ‘ శంభో శంకర’ సినిమా జూన్ 29న భారీ రిలీజ్.

సురేష్ కొండేటి నిర్మాతగా కమెడియన్ షకలక శంకర్ హీరోగా కారుణ్య హీరోయిన్ గా నటిస్తున్న ‘ శంభో శంకర’ మూవీకి దర్శకుడు శ్రీధర్. జూన్ 29న విడుదల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here