జూ.పవర్ స్టార్ అంటే వారిని బ్లాక్ చేస్తా… రేణు దేశాయ్ హెచ్చరిక

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లు విడిపోయిన తర్వాత… పవన్ అన్నా ను పెళ్లి చేసుకున్నాడు.. ఇక రేణు పూణే లో కొడుకు కూతురుతో ఉంటుంది..
అయితే తాజాగా తనకు మరో తోడు దొరికాడు అని పోస్ట్ చేసిన రేణు.. ఇప్పుడు తన కొడుకు అకీరా ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అకీరా చూడ‌టానికి యూరోపియన్ సినిమాలో హీరోలా ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఈ ఫోటోకి ఎవ‌రైనా జూనియర్ ప‌వ‌ర్‌స్టార్ అని కామెంట్ చేస్తే వారిని బ్లాక్ చేస్తాన‌ని హెచ్చ‌రించింది.. ఐతే ఇప్పటి వరకూ రేణుని వదినమ్మగానే కాదు.. అకిరాను పవన్ అబిమానులు తమ ఇంటి పిల్లవాడుగా ఎంతగానో అభిమానించడం తో రేణు చేస్తున్న ఈ కామెంట్స్ వారిని ఇబ్బంది పెడుతున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here