సిద్ధిపేటజిల్లాలో జర్నలిస్టు కుటుంబం ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా లోని కొండపాక ప్రింట్ మీడియా రిపోర్టర్ గా పనిచేస్తున్న హన్మంత్ రావు తన ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి వారు మరణించిన అనంతరం భార్యా భర్తలు ఉరి వేసుకున్నారు. భర్త హన్మంత్ రావుతో పాటు ఇద్దరు చిన్నారుల మృతి. భార్య పరిస్థితి విషమంగా ఉంది. అయితే వీరి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here