కడప ఉక్కు.. రాష్ట్ర హక్కు… ఈనెల 29న ఏపీ బంద్

కడప ఉక్కు సీమ హక్కు అంటూ ప్రజలతో పాటు.. రాజకీయ పక్షాలు కూడా ఉద్యమం చేపట్టారు. ఇప్పటికే సిఎం రమేష్ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.. తాజాగా ప్రతి పక్ష పార్టీ ఈ నెల 29 న ఏపీ బంద్ కి పిలుపునిచ్చింది. కడప ఉక్కు.. రాష్ట్ర హక్కు అనే నినాదంతో సాధించి తీరుతామని వారు చెప్పారు. విభజన బిల్లులో ఉక్కు పరిశ్రమను ఏర్పటు చేస్తామని చెప్పి… ఇప్పుడు సాధ్యం కాదు అని చెప్పడంతో రాకీయం గా వేడిని రగిలిస్తుంది. అయితే కమ్యూనిస్టులు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ధిల్లీ లో ధర్నా చేపడతామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here