చిరుకి కృతజ్ఞతలు చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర

మెగాస్టార్.. రాజ్యసభ ఎంపీ చిరంజీవి మచిలీపట్నం అభివృద్ధి కి ఎంపీ ఫండ్స్ నుంచి రూ. 6.75 లక్ష ల నిధిని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా బందర్ ఎమ్మెల్యే మంత్రి కోల్లు రవీందర్ చిరంజీవి ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలియజేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here