ఆరుగురు టాలీవుడ్ హీరోయిన్ల సెక్స్ రాకెట్ గుట్టు విప్పిన ఓ చెత్త కాగితం..!!

కిషన్ దంపతుల ఇంట్లో దొరికిన ఆధారాలతో… ఆరుగురు హీరోయిన్లు వ్యభిచారంలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. కాల్‌డేటా విశ్లేషిస్తున్న పోలీసులు.. మరింత మంది బాధితుల పేర్లు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు, విటులను అధికారులు విచారించారు. వారందరూ అప్రూవర్లు మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో.. చార్జిషీటులో వారిని సాక్షులుగా పేర్కొనే అవకాశం ఉంది
విచారణ జరుగుతున్న కొద్ది షికాగో సెక్స్‌ రాకెట్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈవెంట్స్‌ పేరుతో వచ్చిన హీరోయిన్లని షాపింగ్ అనే కోడ్ భాషలో పిలుస్తారని తెలుస్తోంది. అసలింతకీ అమెరికాలో సెక్స్ రాకెట్‌ ఎలా బయటకు వచ్చిందో తెలిస్తే.. అందరూ షాక్ అవ్వకమానరు. ఓ చిత్తు కాగితమే.. సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసింది. సెక్స్ రాకెట్ సూత్రధారులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రకళను వీసా కేసులో అరెస్ట్‌ చేసిన పోలీసులు…వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో.. హోటల్‌ మారియట్ పేరుతో ఉన్న పేపర్ రాకెట్ గుట్టు రట్టు చేసింది. దానిపై ఒకచోట వాషింగ్టన్ డీసీ, దాని పక్కనే సినీ హీరోయిన్ల పేర్లు, రూమ్ నంబర్లు చేతి రాతతో ఉంది. ఇలా చాలా మంది పేర్లు.. గదుల నంబర్లు ఉండటంతో.. వ్యభిచార ముఠాగా పోలీసులు అనుమానించారు. ఫిబ్రవరి 16న కిషన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా కండోమ్స్, 5డైరీలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డైరీలో లభ్యమైన వివరాల ఆధారంగా.. పలువురు నటీమణులను పోలీసులు విచారించారు. ఆరుగురు వ్యభిచారానికి పాల్పడినట్లు గుర్తించారు.

అయితే ప్రస్తుతం ఈ కథ ఇంకో మలుపు తీసుకుంది.. భాదితుల్లో ఒక ప్రముఖ తెలుగు యాంకర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక హిట్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన ఈ యాంకర్ నెమ్మదిగా ఇండస్ట్రీలో సైతం అడుగుపెట్టి ఇప్పుడు తన పెర్ఫార్మెన్సులతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించింది. కాగా ఈమె కూడా చికాగో వ్యభిచారపు వ్యాపారంలో ఒక భాదితురాలేనని మోదుగుముడి దంపతులు పోలీసు విచారణలో బయటపెట్టినట్లు సమాచారం.

గత కొన్నినెలల క్రితం అమెరికాకు వెళ్ళిన ఆ యాంకర్ ఇద్దరు ఎన్నారై లతో కలిసి శృంగారంలో పాల్గొన్నట్లు మోదుగుముడి దంపతులు పోలీసు విచారణలో తెలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న యాంకర్ లాస్య సైతం ఒక ప్రముఖ యాంకర్ కూడా వ్యభిచారం చేసింది అని వాఖ్యానించడం వెనుక కూడా ఈ హాట్ యాంకరే కారణమని అంటున్నారు..
సెక్స్ రాకెట్ సూత్రధారులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రకళ భవితవ్యం ఈనెల 21న తేలనుంది. మోదుగుమూడి దంపతుల ఇంటరాగేషన్ తర్వాత.. అధికారులు 42పేజీల క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here