నందగోపాల్ కు చిరంజీవి, అరవింద్ నివాళులు

సీనియర్ జర్నల్లిస్.. సిని విమర్శకుడు నాదెళ్ళ నందగోపాల్ శుక్రవారం మృతి చెందిన సంగతి విదితమే.. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆయన నివాసానికి చేరుకొని నందగోపాల్ భౌతికకాయానికి నివాళులర్పించారు. నందగోపాల్ భార్య కల్పనా దేవితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.నందగోపాల్ మరణం సినిమా పాత్రికేయ రంగానికి తీరని లోటు.. తనకు ఎంతో మార్గదర్శిగా నిలిచారని తెలిపారు.. చిరంజీవితో పాటు అల్లు అరవింద్ కూడా నందగోపాల్ భౌతికకాయానికి నివాళులర్పించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here