ఆవుపాల వ్యాపారంలోకి సురేష్ బాబు.. లీటరు జస్ట్..రూ.150 మాత్రమే…!!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. ‘హ్యాపీ ఆవులు’ పేరుతో స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి ఆయన శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నగర శివార్లలో తనకున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు.

డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో కాకుండా స్వచ్ఛమైన పాలకు, బయట దొరుకుతున్న పాలకు ఉన్న తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్లు అందుకనే ఆవు పాలు అమ్మకానికి పెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన ఫాంలోని ఆవు ఇచ్చిన పాలను లీటరు 150 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here