పాక్ పై విజయం

భారత హాకీ జట్టు.. మరో సారి తమ ప్రతిభను చూపి.. పాక్ పై విజయం సాధించింది. న్యూజిలాండ్ వేదికగా రబో బ్యాంక్ మెన్స్ హాకీ చాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా భారత్ పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్ధి పాక్ పై 4-0 గోల్స్ తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే బెస్ట్ ఆరు టీమ్ లు బరిలో దిగే ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ లోనే గెలిచి భారత ఆటగాళ్లు సత్తా చూపించారని చీఫ్ హరేంద్ర సింగ్ చెప్పారు. ట్రోపీ విజేత గా నిలిచే సత్తా భారత్ పురుషుల హాకీ జట్టుకు ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here