శివుడిని పూజిస్తున్న ముస్లిం కుటుంబం.

హిందూ ముస్లిం భాయి.. భాయి… అంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాడు… అసోం రాజధాని గువాహటికి చెందిన మొహబుర్… రెహ్మాన్ జన్మ తః ముస్లిం… దీంతో ఆటను రొజూ మసీదు కు వెళ్లి నమాజు చేయడం అలవాటు..అయితే నమాజుతో పాటు… ప్రతి రొజూ ఉదయం సాయంత్రం వేళ శివాలయానికి వెళ్తాడు… తన ఇంటికి సమీపంలో ఉన్న శివాలయం పరిరక్షణ బాధ్యత ను రెహ్మాన్ కుటుంబ సభ్యులు చూస్తున్నారు. ఈ శివాలయం తమ గ్రామాన్ని ఆపదల నుంచి కాపాడుతోందని… చెబుతున్నారు..అందుకనే నమాజ్ పూర్తీ కాగానే శివాలయం శుభ్రం చేసి… హిందువులతో కలిసి శివునికి పూజలు నిర్వహిస్తున్నారు. తాము శివుడికి పూజ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి తమ కష్టాలు తీరి సుఖ సంతోషాలతో ఉన్నట్లు రెహ్మాన్ కుటుంబం సంతోషంగా చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here