అనసూయ రశ్మి ఓకే.. కానీ ఆ ముగ్గురు యాంకర్స్ జాగ్రత్త : శ్రీ రెడ్డి

శ్రీ రెడ్డి లీక్స్ పేరుతో.. 36 మంది హీరోయిన్ల పేర్లు బయట పెట్టి సంచలనం సృష్టించింది. ఈ లిస్టులో ప్రముఖ హీరోయిన్లె కాదు.. స్టార్ హీరో కూతురు కూడా ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే హీరోయిన్ల తోపాటు.. సెక్స్ రాకెట్ లో ఉన్న యాంకర్లు వీరే అన్నట్టుగా జాగ్రత్తలు చెబుతోంది.. అలా జాగ్రత్తలు చెప్పిన వారిలో శ్రీముఖి, లాస్య, శ్యామల ఉన్నారు. శ్యామల ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఉంది కాబట్టి ఆమెకు ఈ కేసు గురించి తెలిసే ఛాన్స్ లేదు. లాస్య ఇటీవలే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా యూఎస్ లో సెటిల్ అయ్యింది. అయితే.. ఈ సెక్స్ రాకెట్ పై మొదట స్పందించింది లాస్యనే కావడం విశేషం. ఆమె అక్కడ హీరోయిన్స్ కు ఇది పార్ట్ టైం వర్క్ అన్నట్టు చెప్పుకొచ్చింది.
ఇక శ్రీముఖి పేరు కూడా చెప్పి కేర్ ఫుల్ డ్యూడ్ అని ట్వీట్ చేసింది. అనసూయ, రష్మిలు ఇందులో లేరని శ్రీరెడ్డి ఓపెన్ గా చెప్పింది. మరి యాంకర్లుగా తమ హవా కొనసాగించిన శ్రీముఖి, శ్యామలా, లాస్యలు ఈ కేసులో బుక్ అవడం నిజమేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here