షుగర్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్..!

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ అధికమవుతున్న మధుమేహ వ్యాధి నివారణకు మందు లేదు.. ఇప్పటి వరకూ అదుపు చేయడానికి మాత్రమే మెడిసిన్స్ ను వాడుతున్నారు. అయితే క్షయ వ్యాధి నివారణకు వాడే బెసిలస్ కాల్మేట్ గ్యురా (బిసిజి) వ్యాక్సిన్… ఈ వాక్సిన్ టైప్ 1 మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. బిసిజి వ్యాక్సిన్ తో రెండు దశల్లో పరిశోధనలు ప్రారంభించి మొదటి దశలో ఎలుకలపై.. కొంత మంది షుగర్ వ్యాధిగ్రస్తుల పై ప్రయోగించి మధుమేహాన్ని తగ్గించినట్లు వెల్లడించారు.. అనంతరం రెండో దశ పరిశోధనకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం లభించింది అని వారు చెప్పారు.

క్షయ వ్యాధి నివారణకు వాడే బెసిలస్‌ కాల్మెట్‌-గ్యూరా(బీసీజీ)వ్యాక్సిన్‌.. టైప్‌-1 మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బీసీజీ వ్యాక్సినేషన్‌తో రెండు దశల్లో పరిశోధనలు ప్రారంభించగా తొలిదశలో ఎలుకల్లో, మనుషుల్లో మధుమేహాన్ని తగ్గించామని వెల్లడించారు. రెండో దశ పరిశోధనకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఆమోదం లభించిందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here