భారత్ పై విషం చిమ్మడానికి ఫ్యామిలితో పాక్ పీఠం కోసం ఉగ్ర అధినేత ప్లాన్స్

లష్కరేతొయిబా కశ్మీర్లో జరిగే అనేక ఉగ్రదాడులకు కారణం… అక్కడ స్థానిక యువతను భద్రతా సిబ్బంది మీద రాళ్లు విసిరేలా అది ప్రోత్సహిస్తోంది. పాకిస్థాన్‌ ఇంటిలిజెన్స్ సర్వీస్‌తో దీనికి సంబంధాలున్నాయి. జామత్ ఉద్ దవా పార్టీ ద్వారా ఎన్నికల్లో గెలుపొంది పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీలో పాగా వేయాలని లష్కరేతొయిబా అధినేత సయీద్ భావిస్తున్నాడు. దీంతో అతడి కుమారుడు, అల్లుడితో కలిపి మొత్తం 265 సీట్లలో అతడి పార్టీ పోటీ చేస్తోంది. జులై 25న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here