తన రాజకీయ భవిష్యత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి లోకేష్

ఎన్నికల హంగామా ఏపీలో మొదలైంది.. సీట్ల పందేరం.. సిటింగ్ నేతలు…. తమ సీట్లు నిలబెట్టుకోవడానికి.. కొత్తతరం సీటు దక్కించుకోవాలని తమ తమ పరిధిలో లాబింగ్ మొదలు పెట్టారు అనిచెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటానని… వచ్చే ఎన్నికల్లోనే పోటీకి బరిలోకి దిగనున్నట్లు చెప్పారు.. తాను సిఎం చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమని చెబితే అక్కడ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. తమకు ఐదేళ్ళు పాలించమని తీర్పు ఇచ్చారు… ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళాలి అని లోకేష్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here