రోడ్డు ప్రమాదంలో జనసైనికుడు మృతి… కుటుంబానికి పవన్ లక్ష ఆర్ధిక సాయం

జనసేనాని పవన్ కళ్యాణ్ తన మంచి మనసును అర్ధం చేసుకున్న జన సైనికులు కూడా ఆయన దారిలో నడుస్తున్నారు.. ఇటీవల జరిగిన తల్లడ మండలం మిట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఖమ్నం జిల్లా కొణిజర్ల గ్రామానికి చెందిన జనసైనికుడు శ్రీను కుటుంబానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని జనసేన ఎన్నారై వారు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here