ముంబై లో విమాన ప్రమాదం… ఐదుగురు మృతి

ముంబై నగరు శివారు ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది.. మరికొద్ది సేపట్లో విమానశ్రయంలో లాండ్ కావాల్సిన చార్టెడ్ విమానం కూలిపోయింది… ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.. ఈ విమానం యూపి ప్రభుత్వానికి చెందినదిగా తెలుస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here