ఏరువాక కార్యక్రమంలో దేవినేని ఉమకు గాయాలు

ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఏరువాక కార్యక్రమంలో భాగంగా గొల్లపూడిలో ఏరువాక కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సమయంలో దేవినేని కాలు జారి పడ్డారు. ఎద్దుల బండిపై దేవిని ఉమ ఉన్న సమయంలో డబ్బుల శబ్దాలు, మైక్ సౌండ్స్ విని ఎద్దులు బెదిరి పరుగులు తీసే ప్రయత్నం చేశాయి.. దీంతో కింద పడ్డ దేవినేని ఉమతో పాటు… పక్కనే ఉన్న మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here