కన్నా పై దాడి.. ప్రజాగ్రహానికి పరాకాష్ట : గంటా

హక్కుల కోసం దీక్షలు చేస్తున్న వారికి రాజకీయాలు ఆపాదిస్తే.. ప్రజలు క్షమించరని మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి.. ఆ క్రెడిట్‌ బీజేపీ తీసుకోవచ్చని అన్నారాయన. కన్నా లక్ష్మీనారాయణపై దాడులు.. ప్రజాగ్రహానికి పరాకాష్టగా అభివర్ణించారు. ఈ దాడికి కారణం టీడీపీ అంటూ తప్పుపట్టడం సరికాదని గంటా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here