కిషన్, చంద్రికల పై పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్

చికాగో లో సెక్స్ రాకెట్ టాలీవుడ్ కు మరో తలనొప్పిగా మారింది.. అక్కడ నటీమణులతో ఈ దందా సాగిస్తున్న కిషన్ మోదుగుమూడి అతని భార్య చంద్రికలను యూఎస్ పోలీసులు అరెస్ట్ చేసి… విచారణ చేస్తున్నారు.. ఈ సెక్స్ రాకెట్ పై ఇప్పటికే లాస్య, అనసూయ, శ్రీ రెడ్డి వంటి వారు స్పందించగా… తాజాగా హిరోయిన్ పూనం కౌర్ స్పందించింది. అసలు కిషన్, చంద్రికలు భార్య భర్తలుకారని….తన సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసింది. నేను ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఓ వ్యక్తీ… నేను హోటల్ లో ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి.. తాను కిషన్ తాలూకా వ్యక్తీ అని చెప్పాడు.. నాకు తెలుగు అర్ధం కాదనుకొని ఎక్కువ మాట్లాడాడు… ఆ సమయంలో వాడి చెంప పగలగోట్టాను… డబ్బు ఎర చూపించి… భయ పెట్టడం వంటివి చేసి.. అమెరికాలో లొంగదీసుకుంటారు. అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here