తాను ఎప్పటికీ పవన్ కి టచ్ లో ఉంటా.. రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిండ్రులు అయ్యాక…. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దీంతో రేణు కొడుకు అకిరా, కూతురు ఆద్యలను తీసుకుని పుణెకు వెళ్ళిపోయింది… ఇంతకాలం అక్కడ తన ఇద్దరి పిల్లలతో ఒంటరిగా ఉన్న రేణు ఇటీవల తాను మరో వ్యక్తికీ భార్య కాబోతున్నానని… ప్రకటించి… నిశ్చితార్ధం చేసుకుంది.. ఈ సదర్భంగా పవన్ కళ్యాణ్ ఆమెకు శుభాకాంక్షలు కూడా చెప్పారు.. అయితే పెళ్లి తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడతానని… అభిమానులతో చెప్పింది.. పవన్ తన పిల్లలైన అకిరా, ఆద్య లకు తండ్రి.. వారి భవిష్యత్ కోసం తాను తప్పనిసరిగా పవన్ టచ్ లో ఉండాల్సిందే… తండ్రిగా పవన్ తన భాద్యతలను ఎప్పుడు నేరవేరుస్తూనే ఉన్నారు… ఇక పిల్లలు ఎప్పుడైనా సెలవులు వచ్చినా… పండగల సమయంలో తన తండ్రి దగ్గరకు వెళ్తారు.. వారి బంధం ఎప్పటికీ పదిలమే.. అని రేణు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here