జగన్, పవన్ లు కేంద్రంతో కుమ్మక్కయ్యారు : లోకేష్

కాకినాడ లో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై… ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేతకు జగన్‌ మోడీ రెడ్డి అని పేరు పెట్టాను అన్న లోకేష్ బీజేపీకి కర్నాటకలో ట్రైలర్‌ మాత్రమే.. కనిపించిదని.. 2019 ఎన్నికల్లో అసలైన సినిమా చూపిస్తాం అని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ లు కేంద్రంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దమ్ము దైర్మం ఉంటే మోడీని నిలదీయండి జగన్‌, పవన్‌లకు లోకేష్‌ సవాల్‌ విసిరారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here