సైరాలో ఒక్క ఫైట్ సీన్ కోసం రూ.40కోట్ల ఖర్చు..!!

మెగాస్టార్ చిరంజీవి తొలి తెలుగు స్వాతంత్య ఉద్యమ నేత ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. సైరా పేరుతొ తెరేకేక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రసుత్తం హైదరాబాదు పరిశర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ప్రస్తుతం కీలక యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ అధ్వర్యంలో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అత్యంత ఖరీదైన షెడ్యూల్ కోసం నిర్మాత రామ్ చరణ్ ఏకంగా రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్… మొత్తం సినిమా బడ్జెట్ రెండు వందల కోట్లు .. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నరు. చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here