చంద్రునిపై మంచు నిక్షేపాలు: నాసా

చంద్రునిపైన ధ్రువ ప్రాంతాల్లోని చీకటి, శీతల భాగాలలో మంచు నిక్షేపాలు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు మంగళవారం వెల్లడించారు. పదేళ్ల క్రితం భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 1 మిషన్ పంపిన డేటాను విశ్లేషించి అక్కడ మంచు నిక్షేపాలు ఉన్నాయన్న నిర్ధారణకు వచ్చినట్లు నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రుడిపై నివసించేందుకు, భవిష్యత్ ప్రయోగాలకు అక్కడి నీటి వనరులు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here