భారత్ మాకు ఇచ్చిన గొప్ప కనుక బౌద్దమతం : మహారాణి అషి దూర్జీ

భారత్ కు భూటాన్ మంచి మిత్రుడు… ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి.. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సాహితి ఉత్సవాల్లో భూటాన్ మహారాణి తల్లి అషి దూర్జీ వాంగ్మో వాంగ్ చుక్ ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో ఆమె మాట్లాడుతూ… భారత్ టముకు ఇచ్చిన గొప్ప కానుక బౌద్ధమతం అని చెప్పారు. అంతేకాదు… భూటాన్ మూడో రాజు, భారత్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇరు దేశాల మధ్య ద్విపాక్షిక సంబంధాలకు పునాది వేశారని.. ఇరు దేశ ప్రజలు అద్భుతమైన అనుబంధంతో కూడిన స్నేహం కలిగి ఉన్నారని చెప్పారు.. భారత్ వల్లనే భూటాన్ కు ఐక్యరాజ్యసమితి లో సభ్యత్వం లభించింది అని అషి దూర్జీ వాంగ్మో వాంగ్ చుక్ గుర్తు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here