వరలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ

విజయవాడలో ఇంద్రకీలాద్రి పై కొలువైన ఉన్న కనకదుర్గమ్మ శుక్రవారం వరలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. మహిళా భక్తులు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకుని ప్రత్యెక పూజలు నివహిస్తున్నారు. ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ఇతర దేవాలయాలు కూడా భక్తుల రద్దీతో నిండిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here