బండ్ల వారి పెళ్లిలో మెగా సందడి…

నటుడుగా చిన్న చిన్న పాత్రలతో వెండి తెరపై అడుగు పెట్టి.. తక్కువ సమయంలో టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యుసర్ రేంజ్ కు ఎదిగిన బండ్ల గణేష్… కొంత కాలంగా సిని నిర్మాణం వైపు వెళ్ళకుండా తన వ్యాపారాలపై దృష్టి పెట్టాడు. కానీ తనకు సిని పరిశ్రమతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.. ఈ బుధవారం ఉదయం హైదరాబాద్ లో బండ్ల గణేష్ సోదరుడి కుమార్తె పెళ్ళికి మెగాస్టార్ చిరంజీవి హాజరై.. వధువరులను ఆశీర్వదించారు. రాజమౌళి, కృష్ణం రాజు, గోపీచంద్ లతో పాటు ఈ వివాహ వేడుకకి పలువురు సిని రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here