రాజ్ భవన్ లో రాఖీ వేడుకలు రద్దు

రాజ్ భవన్ లో ఈసారి రాఖీ వేడుకలు జరగవని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. కేరళ వరదల నేపధ్యంలో రాఖీ వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తమకు తోచినంతగా.., కేరళ ప్రజలకు సాయం చేయాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది రాజ్ భవన్ లో రాఖీ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here