కడప గడపలో సిఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 9.25కు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. కడపలో యోగి వేమన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం ఒంటి గంటా 45నిమిషాలకు కర్నూలుకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. STBC కాలేజీలో ధర్మపోరాటం సభ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల 5నిమిషాలకు రోడ్డు మార్గంలో ఎస్‌టిబిసి కళాశాలకు చంద్రబాబు చేరుకుంటారు. సాయంత్రం 4గంటల 45 నిమిషాల వరకు ధర్మపోరాటం సభలో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here