షాట్ ఫుట్ లో స్వర్ణం సాధించిన తజిందర్ పాల్ సింగ్

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుడు తజిందర్ పాల్ సింగ్ షాట్ ఫుట్ లో స్వర్ణ పతకం గెలిచారు. శనివారం జరిగిన పురుషుల షాట్ ఫుట్ విభాగంలో తజిందర్ పాల్ సింగ్ షాట్ ఫుట్ గుండును ఏకంగా 20.75 మీటర్లు విసిరి ఆసియా క్రీడల్లోనే సరి కొత్త రికార్డ్ సృష్టించాడు. ఐదో ప్రయత్నంలో తజిందర్ ఈ ఘనత సాధించాడు. దీంతో భారత్ కు అథ్లెటిక్స్ లో తొలి స్వర్ణాన్ని అందించాడు. అలాగే భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది.
స్వర్ణం 7
రజతం 5
కాంస్యం 17

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here