సోదరితో రాఖీ కట్టించుకున్న వారికి నరకం ఉండదని మాటిచ్చిన యముడు

శ్రావణ పౌర్ణమి రోజున అన్నా చెల్లెలు బంధం ఉన్న ప్రతి ఒక్కరు జరుపుకునే పండగ.. రాఖి.. ఈ పండగను ఎక్కువుగా రక్షా బందన్ అని కూడా పిలుస్తారు. నిజానికి రక్షా బందన్ అనేది హిందీ పదం.. రక్షా అనగా రక్షణ… బంధన్ అంటే ముడి ఆ రెండు పదాలు కలిపితే రక్షణ ఇచ్చే ముడి అవుతుంది. కనుక సోదరి తనకు రక్షణ ఇవ్వమని కోరుతూ… రాఖి ని తన సోదరుడి కడుతుంది..
రాఖి పౌర్ణమి రోజున తన సోదరితో రాఖీ కట్టించుకున్న వారికి నరకం ఉందని నరకదీసుడు యమధర్మ రాజు స్వయంగా తన చెల్లెలు యమునకు మాటిచ్చాడు. అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక భారతదేశం ను ఆక్రమించుకోవాలని మనదేశం పై దండెత్తిన అలెగ్జాండర్ భార్య రుక్సానా తన భర్త ప్రాణాలు కాపాడమని.. పురుషోత్తమ మహారాజుని కోరిందని.. ఒక కథనం.. అంతకాదు.. మరాఠా పాలకుడు పీష్వా బాజీరావు రాఖీ పౌర్ణమిని సమైక్య దినోత్సవంగా నిర్వహించే వాడని తెలుస్తోంది. ఏదీ ఏమైనా రక్షాబంధన్ అనేది సోదరసోదరీమణుల మధ్య చాలా ప్రత్యేకం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here