మంత్రి కేటీఆర్ కి రాఖీ కట్టిన ఎంపీ కవిత

మంత్రి కేటీఆర్ ఇంట్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కేటీఆర్ కు ఆయన సోదరి ఎంపీ కవిత రాఖీ కట్టారు.ఆమెను కేటీఆర్ ఆశీర్వదించారు. సిస్టర్ ఫర్ చేంజ్ లో భాగంగా అన్నయ్య కేటీఆర్ కు కవిత హెల్మెట్ ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత అమ్మాయిలందరకూ ఓ సూచన చేశారు. అమ్మాయిలందరూ తమ సోదరులకు, ప్రాణాలకు రక్షణగా ఉండే హెల్మెట్ ను బహుమతిగా ఇవ్వాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here