టీడీపీలో చేరనున్న మాజీమంత్రి కొండ్రు మురళి

ఆగస్టు 31వ తారీఖున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొండ్రు మురళి ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కొండ్రు మురళి చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాధ కలిగించిందన్నారు. కష్టకాలంలో తనతో ఉన్న కార్యకర్తలకు కొండ్రు మురళి ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here