ఏడు ఏనుగుల సాయం తీసుకున్నా.. కదలని రాయి…

ఆశ్చర్యం గిలిపే వింత ప్రదేశాలు మనదేశంలో అనేకం ఉన్నాయి.. వాటిల్లో ఒకటి మహాబలిపురంలో ఒక వింత గొలిపే ప్లేస్… మహాబలిపురం… చెన్నై కి సుమారు 60. కిమీ. దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న ఒక రాయి చాలా వింతగా గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉంటుంది. ఈ రాయిని 1908 లో అప్పటి మద్రాస్ గవర్నర్ తియ్యడానికి 7 ఏనుగుల సాయం తీసుకొన్నాడట. కానీ ఆ రాయి ఒక్క ఇంచు కూడా కదలలేదట.. ఈ రాయి ఇలా ఇక్కడ నిలిచిపోవడానికి ఓ కథ కూడా ప్రచారంలో ఉన్నది… శ్రీ కృష్ణుడు చిన్నతనంలో వెన్నని దొంగాలిస్తాడని.. భయంతో కొందరు గోపికమ్మలు.. తమ వెన్నను ఈ రాయిలో దాచుకున్నారట. అప్పటి నుంచి ఆ రాయి కదల కుండా అలా నిలిచిపోయింది అని అక్కడి వారు చెబుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here