అర్ధనారీశ్వరుడి ఆలయం చుట్టూ.. ఆవు ప్రదక్షణలు

దేవుడిని సృష్టిలోని ప్రతి జీవి పూజించ వచ్చు.. హర్యానా రాష్ట్రంలో మలిక్ పూర్ లో శివుడి ఆలయం చుట్టూ గోమాత ప్రదక్షిణలు చేస్తుంది. ఇలా ఈ ఆవు గత 8 రోజులుగా రోజూ ఏదో ఒక సమయంలో వచ్చి ప్రదక్షణలు చేస్తోందట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో మీకోసం ఓ లుక్ వేయండి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here