ఆ దేశ ప్రధాని ఒక వ్యభిచారి

ప్రముఖ మాజీ క్రికెటర్, ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక వ్యభిచారి అని అతని మాజీ భార్య సంచాల వ్యాఖ్యలు చేసింది. బిబిసి జర్నలిస్టు.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య అయిన రెహం ఖాన్ ఇటీవల తన ఆత్మకథ ను రిలీజ్ చేసింది.. అందులో ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ… అతనో ద్విలింగ సంపర్కుడు, డ్రగ్స్ కు బానిస, పెద్ద అబద్దాల కోరు అని తన ఆత్మకథలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here