త్వరలో 80కోట్ల ఉద్యోగాలు మాయం

మనిషి ఆధునికతో ఏపని చేయడానికైనా యంత్రాలను ఎక్కువుగా ఉపయోగిస్తున్నాడు. దీనితో రోజుల్లో చేయాల్సిన పని గంటల్లో పూర్తీ అవుతుంది. మనుషులకు పనిలేకుండా ఆటోమెషిన్ పేరుతొ యంత్రాల సహాయంతో పనులన్నీ పూర్తీ చేయడం నేడు ట్రెండ్ గా మారింది. ఇప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానమే ఉద్యోగుల కడుపుకోడుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. 2030 నాటికి సుమారు 80 కోట్ల మంది ఉద్యోగాలు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనం ఒక్కటి హెచ్చరించింది. ముఖ్యంగా ఆర్థిక, విద్య, వైద్య, రవాణా, పర్యాటకం రంగంల్లో ఉండే ఉద్యోగులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అధ్యయనం ద్వారా తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here