నేడు గుంటూరులో ముస్లింల బహిరంగ సభ

“నారా హమారా-టీడీపీ హమారా” పేరుతో మంగళవారం గుంటూరులో ముస్లింలతో రాష్ట్రంలో తొలిసారిగా టీడీపీ సభ నిర్వహిస్తోంది. గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముస్లిం పెద్దలు పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here