జగన్ 248వ రోజు ప్రజాసంకల్ప యాత్ర

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 248వ రోజుకు చేరుకుంది. విశాఖ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తన 248వ రోజు పాదయాత్రను కొండకర్ల జంక్షన్ నుంచి ప్రారంభించి హరిపాలెం-పెదపాడు క్రాస్ మీదుగా తిమ్మారాజుపేట వరకూ కొనసాగనుంది. పాదయాత్ర లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here