బ్రహ్మోత్సవాల నిర్వహణ పై టిటిడి బోర్డు సమవేశం…

శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ పై టిటిడి ధర్మకర్తల మండలి సమవేశం తిరుమలలో జరిగింది. స్థానిక అన్నమయ్య భవనంలో చైర్మన్ సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భక్తుల కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రధానంగా చర్చించారు. వాహన సేవలను తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలతో పాటు… టిటిడి ఉద్యోగుల డిమాండ్లపై కూడా చర్చించారు. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న కొన్ని అంశాలను పరిశీలించి ఉన్నతాధికారులు వాటి పట్ల సానుకూలంగా స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here