రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ రెండు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here