హరికృష్ణ భౌతికకాయం చూసి కన్నీరు పెట్టిన చంద్రబాబు

హరికృష్ణ మరణ వార్త విన్న వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి లోకేష్ లు కామినేని ఆసపత్రికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయాన్ని చూసిన చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. హరికృష్ణ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పోస్టు మార్టం అనంతరం హరికృష్ణ భౌతిక కాయాన్ని అంబులెన్స్ లో హైదరాబాద్ లోని మెహదిపట్నంలో ఉన్న స్వగృహంకి తరలిస్తున్నారు. అమబులేన్స్ లో చంద్రబాబు కూడా వస్తున్నట్లు సమాచారం.. హరికృష్ణ ఇంటి వద్ద భద్రతను పటిష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here