హరికృష్ణ మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు, కేసీఆర్

తెలుగు దేశం పార్టీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కేసీఆర్, చంద్రబాబు సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నార్కట్ పల్లిలోని కామినేని ఆస్పత్రి వద్ద ఆయన మృత దేహానికి పోస్టు మార్టం పూర్తీ అయ్యాక హైదరాబాద్ లోని మెహదీ పట్నంలోని ఆయన స్వగృహానికి తరలించి ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here