తండ్రి భౌతికకాయం వద్ద బోరున విలపిస్తున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదం విషయం తెలియగానే హుటాహుటిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చికిత్స పొందుతూ మరణించిన తండ్రిని చుసిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు దుఃఖ ఆపులోక బోరున విలపించారు. కారు ప్రమాదంలో గాయ పడిన హరికృష్ణను స్థానికులు ఆయన్ని నార్కట్ పల్లిలో కామినేని ఆస్పత్రికి తరలించారు.. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. తండ్రి మరణం గురించి తెలియగానే కొడుకులు కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ లతో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. నందమూరి అభిమానులు, సినీ, రాజకీయ ప్రములు విషాదంలో మునిగిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here