హరికృష్ణ రేర్ ఫోటోను షేర్ చేసిన క్రిష్..

మార్పుకోసం రామ రధ చక్రాలు నడిపిన చైతన్యరధసారధ్యం.. చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడచిన వారసత్వం అంటూ ప్రముఖ దర్శకుడు క్రిష్ తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసి హరికృష్ణ మృతికి సంతాపం తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here