హరికృష్ణ మృతి సంతాపం తెలియజేసిన పవన్ కళ్యాణ్

నందమూరి హరికృష్ణ ఇక లేరు అన్న వార్త రాజకీయ, సినీ వర్గాలను కలిచివేస్తుంది. చేసిన సినిమాలు తక్కువ అయినా అందరితోను మంచిగా ఉండే హరికృష్ణ జ్ఞాపకాలను తలచుకుని తమ సంతాపాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక హీరో, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా హరికృష్ణ మృతి పై స్పందించారు. ఆయన మృతిని జీర్ణించుకోలేక పోతున్నా అంటూ ఓ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. ప్రమాదం జరిగిన వార్తలు వినగానే.. గాయాలే కదా కోలుకుంటారు అనుకున్నా.. కానీ తరలిరాని లోకాలకు తరలి వెళ్ళిపోతారు అనుకోలేదు అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.. హరికృష్ణ మృతి సంతాపం తెలుపుతూ.. తన పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అయితే హరికృష్ణ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 కాగా అదే రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కూడా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here