మొదలైన హరికృష్ణ అంతిమ యాత్ర

హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఇంటి నుంచి వైకుంఠ రథం వరకూ హరికృష్ణ పార్ధివ దేహాన్ని తీసుకుని వచ్చారు. హరికృష్ణ పార్ధివ దేహాన్ని ఇంటి నుంచి వైకుంఠ రథం వరకూ సిఎం చంద్రబాబు మోశారు. మొహదీపట్నం రోడ్డు మొత్తం అభిమానులతో కార్యకర్తలతో సెలబ్రిటిలతో నిండి పోయింది. హరికృష్ణను కడసారి చూడడానికి రోడ్డుకిరువైపులా జనం నిలుచుకుని ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here