విషాద వదనంతో ఎన్టీఆర్ తల్లి, భార్య

హరికృష్ణ మరణ వార్తతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బంధు మిత్రులు, స్నేహితులు అభిమానులు అందరూ…. మెహదేపట్నంలోని ఆయన ఇంటి దారి పట్టారు. ఇక జూ. ఎన్టీఆర్ తల్లి శాలిని కూడా భర్తను కడసారి చూసేందుకు కోడలు లక్ష్మి ప్రణతితో కలిసి అక్కడకు చేరుకున్నారు. హరికృష్ణ ఇంట్లోకి వెళ్ళే సమయంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. కన్నీరుతో వెళ్తోన్న శాలినిని ఆమె కోడలు లక్ష్మి ప్రణతి ఓడర్చుతూ తీసుకుని వెళ్ళడం అక్కడ చూపరులను కలచివేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here