పేపర్ బాయ్ గా వస్తోన్న శోభన్ బాబు వారసుడు

శోభన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీ లో సంతోష్ శోభన్ పేపర్ బాయ్ సినిమాతో అడుగు పెడుతున్నాడు. ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో షార్ట్స్ ఫిల్మ్ డైరెక్టర్ వి. జయశంకర్ వెండి తెరపై దర్శకుడిగా అడుగు పెడుతున్నాడు. సంపత్ నంది టీమ్ వర్క్స్ టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించింది. ఈ సినిమా కు ప్రభాస్ వంటి స్టార్ హీరోలు బెస్ట్ విశేష చెప్పడమే కాదు.. అల్లు అరవింద్ సినిమా హక్కులను తీసుకున్నారు. దీంతో పేపర్ బాయ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here